Ashika Ranganath: ఆషికా రంగనాథ్.. ప్రస్తుతం టాలీవుడ్లో ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ గుర్తింపు మాత్రం బాగానే సంపాదించుకుంది ఈ కన్నడ భామ.
‘అమిగోస్’చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. తనదైన అందం, అభినయంతో ప్రశంసలు అందుకుంది.
ముఖ్యంగా అమిగోస్ చిత్రంలో ఎన్నో రాత్రులు వస్తాయి గానీ పాటతో కుర్రకారు మతిపొగొట్టింది ఈ బ్యూటీ.
ఇటీవల నాగ్ సరసన ‘నా సామిరంగ’చిత్రంలో నటించింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హాట్ఫోటోలతో నెట్టింట హల్ చల్ చేస్తోంది ఆషికా.
(( దీనిపై ఓ లుక్కేయండి:: Janhvi Kapoor: కూల్ లుక్తో కైపెక్కిస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్ ))
Source:: Twitter