Disha Patani Stunning Photos: ‘లోఫర్’ మూవీలో వరుణ్ తేజ్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది దిశా పటానీ. అయితే ఆ సినిమా నిరాశపరచడంతో ఈ అమ్మడుకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి.
దీంతో టాలీవుడ్ టూ బాలీవుడ్‌కి పయనమైంది. బీటౌన్‌లో ఎమ్మెస్ ధోనీ (MS Dhoni) అన్‌టోల్డ్ లవ్ స్టొరీ మూవీతో బీటౌన్లోకి అడుగుపెట్టింది ఈ భామ.
( దీనిపై ఓ లుక్కేయండి: Ashika Ranganath: బాబోయ్.. బ్లాక్ డ్రెస్‌లో సెగలు పుట్టిస్తున్న నాగ్ హీరోయిన్ ))
ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు దిశాకు కూడా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఆ మూవీ ఇచ్చిన జోష్‌తో పలు సినిమాల్లో నటించడంతో పాటు మంచి ఫాలోయింగ్‌ని కూడా సంపాదించుకుంది.
ఈ క్రమంలో భాగీ, భారత్, మలంగ్‌లాంటి చిత్రాలు దిశా క్రేజ్ పెంచాయనే చెప్పాలి.
మూవీ షూటింగ్స్‌లో ఈ ముద్దు గుమ్మ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది.
నెట్టింట దిశా ఫాలోవర్స్ సంఖ్య చూస్తే ఆమె క్రేజ్ ఎలాంటిది మనకే అర్థమవుతంది.
హాట్ హాట్ ఫోటోస్‌తో నెట్టింట పోస్ట్ చేస్తూ కుర్రకారుకి మతిపోగొడుతుంది ఈ అమ్మడు.
నటన కంటే గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతో దిశా పటానీకి బాగా గుర్తింపు వచ్చింది.
ప్రస్తుతం రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న భారీ ప్రాజెక్ట్ “కల్కి 2898ఎడి” మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ.
SOURCE:: TWITTER