Mrunal Thakur: గుజరాత్ లోని గాంధీనగర్ బాలీవుడ్ “69వ ఫిల్మ్ ఫేర్” అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమానికి జాన్వికపూర్, వరుణ్ దావత్ తో పాటు.. ఎందరో సెలబ్రిటీలు ఈ ఫిల్మ్ ఫేర్ అవార్డులకు హాజరయ్యారు. వీరిలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
source: twitter