Rakul Preet Singh Marriage Photos Goes Viral: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లిపీటలు ఎక్కింది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. గోవాలో బుధవారం (ఫిబ్రవరి 21న) మధ్యాహ్నం వీరివురి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా ఇటీవల కొంత కాలం సినిమాల బ్రేక్ ఇచ్చిన రకుల్ తన వ్యక్తిగత జీవితంపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె ఇండియన్ 2 సినిమా చేస్తుంది.
(( దీనిపై ఓ లుక్కేయండి:: Janhvi Kapoor: కూల్ లుక్తో కైపెక్కిస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్ ))
Source: Instagram