Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ మలయాళం ‘ప్రేమమ్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. అదే సినిమా రీమేక్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
అందం అభినయంతో ఆడియన్స్‌ను కట్టి పడేసే ఈ భామ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.ఇంత వరకు క్యూట్ పాత్రలు చేస్తూ వచ్చిన ఈ ముద్దు గుమ్మ.. రౌడీ బాయ్స్ సినిమా నుంచి ట్రాక్ మర్చి గ్లామర్, రోమాంటిక్ మూవీస్‌లో కూడా నటిస్తోంది.
ఈ సారి ఈ తరహాలోనే టిల్లు స్క్వేర్(Tillu Square) మరింత డోసు పెంచి ముద్దులతో, రొమాన్స్ తో రెచ్చిపోతుంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్స్ తోనే అనుపమ తన అందాలతో అదరగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Disha Patani: సెగలు పుట్టిస్తున్న కల్కి బ్యూటీ!
SOURCE: TWITTER